సాధన మొదలు
🎮 ఆట + ✍️ పాఠం · 5 నిమిషాలు

పిల్లలు ఆడుతూ
అక్షరాలు నేర్చుకుంటారు

చంచలం ఉన్నా సరే — గేమ్ తర్వాత స్లేట్. తెలుగు · హిందీ · ఇంగ్లీష్. రోజు 5 నిమిషాల అలవాటు.

📱 ఇన్‌స్టాల్ లేకుండా PWA 👨‍👩‍👧 WhatsApp రిపోర్ట్ 🏫 స్కూల్ ఫ్రెండ్లీ
5 నిమి రోజువారీ సాధన
3 భాషలు తెలుగు · హిందీ · ABC
ఆట→పాఠం గేమ్ తర్వాత స్లేట్
ఆఫ్‌లైన్ స్లేట్ + గేమ్స్ కాష్

ఆడు. నేర్చుకో. పెరుగు.

కొత్త గేమ్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మొదలు పెట్టండి — గ్రిడ్ తర్వాత నిండుతుంది.

అన్నీ చూడు →
లైవ్
✍️

అక్షర స్లేట్

ట్రేస్ · రాయి · సేవ్

లైవ్
📺

చూసి రాయి

వీడియో + స్లేట్

లైవ్
🔤

అక్షరం ఎంచు

చూపు → ఎంపిక

లైవ్
⏱️

5-నిమి చాలెంజ్

టైమర్ · స్ట్రీక్

త్వరలో
🧩

పదం పజిల్

అక్షరాలు కలిపి

త్వరలో
🎯

అక్షర టార్గెట్

తాకు · స్కోరు

త్వరలో
🗣️

పలుకు

ఉచ్చారణ సాధన

త్వరలో
🎨

రంగుల అక్షరం

కలర్ · నేర్చుకో

How it works

3 స్టెప్స్. 5 నిమిషాలు.

గేమ్ ముందు, సాధన తర్వాత — పిల్లవాడు విసిగిపోకుండా.

1

గేమ్ ఆడు

అక్షరం గుర్తు పట్టు లేదా 5-నిమి చాలెంజ్. ఆసక్తి మొదలవుతుంది.

2

స్లేట్‌లో రాయి

అదే అక్షరాన్ని ట్రేస్ చేసి, స్వయంగా రాయి. వీడియో చూస్తూ కూడా.

3

అమ్మకు తెలుస్తుంది

WhatsAppలో రోజు రిమైండర్ + వారం రిపోర్ట్. మీరు వెనకాలే ఉండాలి.

For families & schools

ఎవరికి ఏమి దొరుకుతుంది

పేరెంట్‌కి నెమ్మది. స్కూల్‌కి హోమ్‌వర్క్ సింపుల్.

👨‍👩‍👧 పేరెంట్స్

ఫోన్ తీసేసి గొడవ పెట్టాల్సిన పని లేదు. లింక్ పంపండి.

  • రోజు WhatsApp రిమైండర్
  • వారం ఎన్ని నిమిషాలు సాధన
  • ఆఫ్‌లైన్ స్లేట్ — డేటా లేకున్నా
  • ₹99 ట్రయల్ → తర్వాత ప్లాన్
WhatsAppలో చేరండి

🏫 స్కూల్స్

టీచర్‌కి ఎక్స్‌ట్రా పని కాదు. సెక్షన్ కోడ్ ఇస్తే చాలు.

  • బ్యాచ్ లింక్ / కోడ్
  • వారం SMS సారాంశం
  • తెలుగు అక్షరాల హోమ్ ప్రాక్టీస్
  • 15 రోజుల ఫ్రీ ట్రయల్ క్లాస్
స్కూల్ డెమో అడగండి

ఈరోజు 5 నిమిషాలు మొదలుపెట్టండి

గేమ్ ఒకటి · స్లేట్ ఒకటి · అలవాటు మొదలు

ఉచితంగా సాధన చేయండి